Singareddy Rama Chandra Reddy Biography : ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడు ఖరారయ్యారు. బీజేపీ అగ్ర నాయకత్వం ఏపీలో అమలు చేస్తున్న కొత్త వ్యూహంలో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించా లని నిర్ణయించింది. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్లు సమాచారం.
#BJP
#AndhraPradesh
#APBJPCheif
#SingareddyRamaChandraReddy
#PMModi
#APPolitics
#APnews